Jangaon: రాహుల్ గాంధీ అరెస్ట్‌కు కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా!

Jangaon: జనగామ గాంధీ జంక్షన్ వద్ద జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షురాలి నేతృత్వంలో ధర్నా. రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన.

MD AHMAD PASHA, JANGAON
Updated on: 22 July 2026 1:12 PM IST
Jangaon
X

Jangaon: కాంగ్రెస్ భగ్గు రాహుల్ గాంధీ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ధర్నా!

Jangaon: జనగామ రాహుల్ గాంధీ గారి అక్రమ అరెస్టు కు కాంగ్రెస్ పార్టీ నిరసన.

స్థానిక గాంధీ జంక్షన్ వద్ద జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో దర్నా.

నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story