Jangaon: మున్సిపల్ చైర్మన్ బాలామణిపై బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్
Jangaon: జనగామ మున్సిపల్ చైర్మన్ బాలామణిపై బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ నేతలు. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరిక.
Jangaon: మున్సిపల్ చైర్మన్ బాలామణిపై బీఆర్ఎస్ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్
జనగామ: జనగామ మున్సిపల్ చైర్మన్ బాలామణిపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నాయకులు జనగామ కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మీడియా సమావేశం.
బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేశారని తాగునీటిలో పురుగులు చెత్త వాహనాల కొరతతో ప్రజలు నరకం చూశారని ధ్వజమెత్తు కాంగ్రెస్ ప్రభుత్వంలో చైర్మన్ చొరవతో 54 మంది కొత్త కార్మికుల నియామకం 11 కొత్త వాహనాలు అందుబాటులోకి తెచ్చామన్న నాయకులు మున్సిపల్ అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించిన కౌన్సిలర్లు నాయకులు.




