Jangaon: యశ్వంతపూర్ బైపాస్ వద్ద ప్రమాద స్థలాలను పరిశీలించిన సీపీ
Jangaon: జనగామ జిల్లా యశ్వంతపూర్ బైపాస్ వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రమాద ప్రాంతాలను పరిశీలించిన సీపీ శ్వేతా రెడ్డి.
Jangaon: యశ్వంతపూర్ బైపాస్ వద్ద ప్రమాద స్థలాలను పరిశీలించిన సీపీ
జనగామ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వెస్ట్ జోన్లో సీపీ శ్వేతా రెడ్డి పర్యటించారు. యశ్వంతపూర్ బైపాస్ వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు శ్వేతా రెడ్డి పలు సూచనలు చేశారు. ప్రయాణికుల రక్షణే ధ్యేయంగా ప్రమాద రహిత మార్గంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
Next Story




