Jangaon: జనగామ ఆర్డీవో ఆఫీస్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మహా ధర్నా!

Jangaon: జనగామ ఆర్డీవో ఆఫీస్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా. 3వ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నంబర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కనక రెడ్డి డిమాండ్.

MD AHMAD PASHA, JANGAON
Published on: 30 Oct 2026 8:25 PM IST
Jangaon
X

Jangaon: జనగామ ఆర్డీవో ఆఫీస్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో మహా ధర్నా!

జనగామ: ఇంటి నంబర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ధర్నా 3వ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నంబర్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 2010-11లో 665 మందికి పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపించలేదని, రీ వెరిఫికేషన్ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే 72 మందికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON