Jangaon: జనగామ డీసీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

Jangaon: జనగామ జిల్లా వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన డీసీపీ రాజమహేంద్రనాయక్. పాల్గొన్న పోలీసులు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 15 Aug 2026 5:23 PM IST
Jangaon
X

Jangaon: జనగామ డీసీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

జనగామ: జిల్లా కేంద్రంలోని వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

​ముఖ్య అతిథి డీసీపీ రాజమహేంద్రనాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

​దేశభక్తి మురిసింది వేడుకల్లో భాగంగా వందేమాతరం, జాతీయ గీతాలాపన చేసిన పోలీసు అధికారులు మరియు సిబ్బంది.

​స్మరణ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు, సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా డీసీపీ స్మరించుకున్నారు.

​హాజరైనవారు: కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు...

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story