Jangaon: జనగామ కలెక్టరేట్ ముందు ఉప సర్పంచుల నిరసన
Jangaon: జనగామ కలెక్టరేట్ ఎదుట ఉప సర్పంచుల ఫోరం నిరసన. రూ.5 వేల గౌరవ వేతనం, అభివృద్ధి పనుల శిలాఫలకాలపై పేర్లు ముద్రించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం.
Jangaon: జనగామ కలెక్టరేట్ ముందు ఉప సర్పంచుల నిరసన
జనగామ: జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లా ఉప సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో నిరసన.
తమకు 5 వేల రూపాయల వేతనంతోపాటు గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో శిలా ఫాలకం పై తమ పేర్లను ముద్రించాలని డిమాండ్.
జిల్లా ఉపసర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన, కలెక్టర్ కు వినతిపత్రం...
Next Story




