Jangaon: నన్ను అరెస్ట్ చేయడం దారుణం దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు

Jangaon: నర్సంపేట వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన బిఆర్ఎస్ నేత.

MD AHMAD PASHA, JANGAON
Published on: 19 Aug 2026 6:10 PM IST
Jangaon
X

Jangaon: నన్ను అరెస్ట్ చేయడం దారుణం దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు

జనగామ జిల్లా: నర్సంపేట వెళ్తుంటే అరెస్ట్ చేయడం దారుణం. సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేదల రెవిన్యూ అధికారులను అడ్డుపెట్టుకొని పేదల భూములను దోచుకుంటున్నారు. నేను ధర్నాలు చేయడానికి వెళ్ళడం లేదు కార్యకర్తలకు దైర్యం చెప్పడానికి వెళుతున్న రేవంత్ రెడ్డి దొంగ మాటలు నమ్మి మోసపోయాము.

పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయంలో రూపాయి కూడా సంపాదించలేదు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఉమ్మడి అధ్యక్షుడు ప్రాణాలకు తెగించి పోరాడిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. కార్యకర్తలు ఎవ్వరు భయపడొద్దు వచ్చేది మన ప్రభుత్వమే...

ప్రభుత్వ అధికారులు కూడా రెచ్చపోతున్నారు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరిని వదలం. ప్రభుత్వ అరాచకానికి అధికారులు సపోర్ట్ చేస్తే రేపు ఇబ్బంది మీకే ..

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story