Jangaon: పాలకుర్తిలో వినూత్నంగా పెంపుడు గోవులకు రాఖీలు కట్టిన కుటుంబం!

Jangaon: జనగామ జిల్లా పాలకుర్తిలో రక్షాబంధన్ వేడుకలు వినూత్నంగా జరిగాయి; ఒక కుటుంబం వేదమంత్రాల మధ్య తమ పెంపుడు గోవులకు రాఖీలు కట్టి ప్రేమాభిమానాలు చాటుకున్నారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 28 Aug 2026 11:02 AM IST
Jangaon
X

Jangaon: పాలకుర్తిలో వినూత్నంగా పెంపుడు గోవులకు రాఖీలు కట్టిన కుటుంబం!

Jangaon: పాలకుర్తి మండల కేంద్రంలో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు..పెంపుడు గోవులకు రాఖీలు కట్టిన కుటుంబం.. అర్చకుల వేదమంత్రాల మధ్య గోవులకు ప్రత్యేక పూజలు... గోవులకు తిలకం దిద్ది.. రాఖీలు కట్టిన దేవగిరి భార్గవి.. గోవులకు దీపహారతి ఇచ్చి పూజలు...

స్వీట్లకు బదులుగా అరటిపండ్లు, ఆకుకూరలతో గోవులకు విందు... గోవులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ రక్షాబంధన్ వేడుకలు... మూగజీవులపై ప్రేమాభిమానాలు చాటుకున్న కుటుంబం... సంప్రదాయానికి జీవకారుణ్యాన్ని జోడించిన వినూత్న వేడుకలు... పాలకుర్తిలో ఆకట్టుకున్న గోమాతలతో రక్షాబంధన్ వేడుకలు....

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story