Jangaon: నర్మెట్టలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎకరాకు రూ. 4 లక్షల లాభం!

Jangaon: జనగామ జిల్లా నర్మెట్టలో సంప్రదాయ పంటల స్వస్తి.. డ్రాగన్ ఫ్రూట్ సాగుతో నెలకు లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్న రైతులు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందన.

MD AHMAD PASHA, JANGAON
Published on: 23 Aug 2026 3:32 PM IST
Jangaon
X

Jangaon: నర్మెట్టలో డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎకరాకు రూ. 4 లక్షల లాభం!

Jangaon: జనగామ సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి పంటల వైవిధ్యం వైపు అడుగులు వేస్తున్న నర్మెట్ట మండలం గుంటూరుపల్లి గ్రామీణ రైతులు ​డ్రాగన్ ఫ్రూట్ తక్కువ నీటితో అధిక నికర ఆదాయాన్ని అందిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ సాగు ఆదర్శంగా నిలుస్తున్న రైతు మేకల వెలంగన్ రెడ్డి ​ప్రభుత్వ ప్రోత్సాహం MIDH పథకం ద్వారా డ్రాగన్ ఫ్రూట్ రైతు వెలంగన్ రెడ్డికి రూ. 2.56 లక్షల సబ్సిడీ సాయం అందించిన ఉద్యానవన శాఖ.

​ఆదాయ విశ్లేషణ డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఎకరాకు రూ. 3.90 లక్షల నుండి రూ. 4.00 లక్షల వరకు నికర లాభం సాధిస్తున్న రైతులు ​కూరగాయల సాగు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా టమాటా వంకాయ, మిరప వంటి సాగు ద్వారా అదనపు ఆదాయం పొందుతున్న గుంటూరుపల్లి రైతులు.

​టమాటా పంట రాబడి ఎకరాకు రూ. 96,996 పెట్టుబడితో రూ. 3.83 లక్షల వరకు నికర రాబడి లభిస్తున్నట్లు రైతు వెల్లడి ​వాణిజ్య పంటలు 14 ఎకరాల్లో పత్తి సాగు చేస్తూ ఎకరాకు రూ. 32,500 నికర లాభం సాధిస్తున్న రైతు షౌ బాలరెడ్డి.

​కంది సాగు తక్కువ పెట్టుబడి రూ. 20 వేలు తో ఎకరాకు రూ. 28 వేల నికర ఆదాయాన్ని ఇస్తున్న కంది పంట ​జిల్లా కలెక్టర్ పిలుపు భూమి స్వభావం నీటి లభ్యతను బట్టి రైతులు అధిక ఆదాయం ఇచ్చే ఉద్యాన పంటలను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచన ​సాంకేతికత డ్రిప్ ఇరిగేషన్, శాస్త్రీయ ఎరువుల యాజమాన్యంతో సాగు వ్యయం తగ్గించి దిగుబడులు పెంచుకోవాలని కలెక్టర్ పిలుపు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story