Jangaon: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సభ!

Jangaon: జనగామలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 26 Oct 2026 7:44 PM IST
Jangaon
X

Jangaon: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సభ!

జనగామ జిల్లా: జనగామ ఘనంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక సమావేశం. ​కార్యక్రమ నాయకత్వం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశం. ​ముఖ్య అతిథి సమావేశంలో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

​హాజరైన ప్రముఖులు డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ మరియు కాంగ్రెస్ శ్రేణులు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON