Jangaon: జనగామలో విషాదం: ఇంటర్ విద్యార్థిని కీర్తన ఆత్మహత్య!
Jangaon: జనగామలో ఇంటర్ విద్యార్థిని కీర్తన (16) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన బాలిక ఉరేసుకోగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
Jangaon: జనగామలో విషాదం: ఇంటర్ విద్యార్థిని కీర్తన ఆత్మహత్య!
జనగామ పట్టణ కేంద్రంలోని బతుకమ్మ కుంటలో ఇంటర్ విద్యార్థినీ ఉరి వేసుకుని. కీర్తన (16) ఆత్మహత్య.. హైదరాబాద్ నారాయణ కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక దసరా సెలవులకు ఇంటికి వచ్చిన కీర్తన...
తెల్లవారుజామున ఇంట్లో తల్లితండ్రులు నిద్రిస్తు న్నటివంటి సమయంలో బాత్రూంలో ఉరి వేసుకున్న సదరు బాలిక..సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...




