Jangaon: జనగామలో అగ్రిమాల్స్ తనిఖీ: ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్!

Jangaon: జనగామలో తెలంగాణ రైతు సంఘం నేతల ఆధ్వర్యంలో జేకేఎస్ అగ్రిమాల్స్ సందర్శన. కేంద్రం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, నాణ్యమైన వరి, పత్తి విత్తనాలను అదుపు ధరల్లో రైతులకు అందించాలని డిమాండ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 Jun 2026 2:19 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో అగ్రిమాల్స్ తనిఖీ: ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్!

జనగామ: జనగామ తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జేకేఎస్ అగ్రిమాల్స్‌ను సందర్శించి కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, రైతులకు విక్రయిస్తున్న వరి,పత్తి మరియు ఇతర పంటల విత్తనాల ధరలను నియంత్రించి నాణ్యమైన విత్తనాలను అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి మూడ్ శోభన్, జిల్లా కార్యదర్శి భూక్యా చందు నాయక్‌లు యాజమాన్యాన్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story