Jangaon: జనగామ: కేజీబీవీ పోస్టుల రాతపరీక్ష ప్రశాంతం

Jangaon: జనగామ కలెక్టరేట్‌లో బచ్చన్నపేట, నర్మెట్ట, చౌడారం కేజీబీవీల ఖాళీల భర్తీకి ఎంపిక పరీక్ష పారదర్శకంగా పూర్తయిందని జీసీడీఓ గౌసియా బేగం తెలిపారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 13 Sept 2026 5:29 PM IST
Jangaon
X

Jangaon: జనగామ: కేజీబీవీ పోస్టుల రాతపరీక్ష ప్రశాంతం

Jangaon: జనగామ జిల్లాలోని కేజీబీవీ (బచ్చన్నపేట, నర్మెట్ట, చౌడారం) పోస్టులకు ఎంపిక పరీక్ష పూర్తి. ​కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రశాంతంగా, పారదర్శకంగా పరీక్ష నిర్వహణ.

​బచ్చన్నపేట, నర్మెట్ట కేజీబీవీల్లో 2 ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టులకు 5 గురు హాజరు. ​చౌడారం కేజీబీవీలో 1 స్వీపర్ కమ్ స్కావెంజర్ పోస్టుకు 3 గురు అభ్యర్థుల హాజరు. ​పరీక్ష నిర్వహణను పర్యవేక్షించిన జీసీడీఓ (GCDO) గౌసియా బేగం మరియు అధికారులు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON