Jangaon: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన!

Jangaon: మల్లికార్జున స్వామి గుడి ప్రహరీ గోడ శంకుస్థాపనలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పిలవలేదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ కౌన్సిలర్లు అడ్డుకున్నారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 13 July 2026 2:00 AM IST
Jangaon
X

Jangaon: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన!

జనగామ: పట్టణ కేంద్రంలోని మల్లికార్జున స్వామి దేవాలయం ప్రహరీ గోడ.నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి.మున్సిపల్ నిధులతో చేపట్టే ప్రహరీ గోడ నిర్మాణ శంకుస్థాపన కు స్థానిక ఎమ్మెల్యే ను పిలవకపోవడంతో ప్రోటోకాల్ రగడ.

స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎందుకు పిలవలేదు అంటూ బిఆర్ఎస్ కౌన్సిలర్ల గొడవ.జై కాంగ్రెస్ అంటే జై బిఆర్ఎస్ అంటూ స్లొగన్స్ ఇచ్చిన ఇరు పార్టీల నేతలు.

ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ తో కొబ్బరి కాయ కొట్టి పియడంతో సద్దుమణిగిన గొడవ.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story