Jangaon: నెల్లుట్లలో ఘనంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి బర్త్‌డే వేడుకలు!
Jangaon: జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి 74వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించాయి.
Jangaon: నెల్లుట్లలో ఘనంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి బర్త్‌డే వేడుకలు!
Jangaon: లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలో స్థానిక సర్పంచ్ శ్రీ నర్సింగ్ రామకృష్ణ మరియు గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీ పత్తిని అశోక్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి గారి 74 వ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ శ్రీ గుడి వంశీధర్ రెడ్డి గారు మరియు డిసిసి సెక్రెటరీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొల్లూరి శివకుమార్ గారు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు శ్రీ లోకుట్ల ప్రవీణ్ గారు, జిల్లా కార్యదర్శి శ్రీ బొల్లంపల్లి నాగేందర్ గారు, పాక్స్ చైర్మన్ శ్రీ బుషిగంపల ఉపేందర్ గౌడ్ గారు, జీడికల్ దేవస్థానం చైర్మన్ శ్రీ ఏలే మూర్తి గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ దామెర నాగరాజు గారు, మండలానికి చెందిన ఆయా గ్రామాల సర్పంచులు శ్రీ చౌదర్పల్లి విజయ భాస్కర్ గారు, శ్రీ చిటకొరు సంపత్ గారు, శ్రీ గాదెపాక విష్ణు గారు, శ్రీ బర్ల గణేష్ గారు, శ్రీ పొన్నాల బుచ్చి రెడ్డి గారు, శ్రీమతి ఆముదల సుమలత రమేష్ గారు,
శ్రీ కొండబోయిన మమత సంపత్ గారు, మార్కెట్ డైరెక్టర్ శ్రీమతి బుట్రేడ్డి శ్రీలత రెడ్డి గారు, పాక్స్ డైరెక్టర్ శ్రీ గుర్రం బాలరాజు గారు, ఉప సర్పంచ్ లు శ్రీ దామెర కావ్య ప్రభాకర్ గారు, శ్రీ కూకట్ల శ్రీను గారు, ఎండీ జాహింగర్ గారు, మాజీ ప్రజాప్రతినిధులు శ్రీ దుసరి గణపతి గారు, శ్రీ గాడిపెల్లి శ్రీనివాస్ గారు, శ్రీ గుర్రం యాదగిరి గారు, శ్రీ మోటే వీరాస్వామి గారు,శ్రీ కాటం కుమార్ గారు, శ్రీ బూడిద రాజయ్య గారు, జిల్లా నాయకుల శ్రీ బస్వగాని అనిల్ గారు, గ్రామశాఖ అధ్యక్షులు శ్రీ గైని ప్రవీణ్ గారు, శ్రీ రాజారవీందర్ రెడ్డి గారు, శ్రీ రాగం నారాయణ గారు, శ్రీ కొయ్యడ రామలింగం గారు, శ్రీ జెగ్గం ఆనంద్ గారు స్థానిక నేతలు ఉన్నారు.




