Jangaon: జనగామలో ప్రోటోకాల్ రగడ మున్సిపల్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పల్లా నిరసన
Jangaon: జనగామ బతుకమ్మ కుంట దసరా వేడుకల్లో ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపణ. మున్సిపల్ కమిషనర్, సీఐ కోరినా లోపలికి వెళ్లని ఎమ్మెల్యే.
Jangaon: జనగామలో ప్రోటోకాల్ రగడ మున్సిపల్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పల్లా నిరసన
జనగామ: జనగామ బతుకమ్మ కుంటలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఆయన కార్యక్రమంలో పాల్గొనకుండా బయటే ఉండిపోయారు. మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్రెడ్డి, CI సత్యనారాయణరెడ్డి ఎమ్మెల్యేను కార్యక్రమానికి రావాలని కోరినప్పటికీ ఆయన నిరాకరించి బయటే ఉన్నారు.




