Jangaon: జనగామ బతుకమ్మ కుంటలో మున్సిపల్ దసరా వేడుకలు

Jangaon: జనగామ బతుకమ్మ కుంటలో మున్సిపల్ దసరా వేడుకలు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమణి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ దన్వంతి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హాజరు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 20 Oct 2026 11:20 PM IST
Jangaon
X

Jangaon: జనగామ బతుకమ్మ కుంటలో మున్సిపల్ దసరా వేడుకలు

జనగామ: జనగామ పట్టణంలోని బతుకమ్మ కుంటలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దసరా సాంస్కృతిక కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి.

DCC ప్రెసిడెంట్ లకావత్ దన్వంతి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు. హాజరయ్యారు. విజయదశమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON