Jangaon: సంజయ్‌నగర్ నూతన మార్కెట్‌ను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్

Jangaon: జనగామ సంజయ్‌నగర్ నూతన మార్కెట్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ పరిశీలించారు. రోడ్లపై వ్యాపారాలు మాని మార్కెట్‌కు మారాలని హెచ్చరించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 13 Sept 2026 3:27 PM IST
Jangaon
X

Jangaon: సంజయ్‌నగర్ నూతన మార్కెట్‌ను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్

Jangaon: జనగామ సంజయ్‌నగర్ నూతన మార్కెట్‌ను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి, కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ​మార్కెట్‌లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల పరిశీలన ​కూరగాయలు, పండ్లు, పూలు, వెజ్-నాన్‌వెజ్ వ్యాపారులకు మార్కెట్‌లో పూర్తిస్థాయి వసతులు ​వ్యాపారులంతా నూతన మార్కెట్‌కు తరలివచ్చి సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాలిటీ విజ్ఞప్తి ​మార్కెట్ ప్రారంభం తర్వాత రోడ్లు, వీధుల్లో అనధికారిక వ్యాపారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అధికారులు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON