Jangaon: జనగామలో కోతుల బెడదకు చెక్.. 600 కోతుల పట్టివేత షురూ

Jangaon: జనగామ పట్టణంలో కోతుల నివారణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు. తొలి దశలో 600 కోతులను పట్టి అటవీ ప్రాంతానికి తరలించే ప్రక్రియ ప్రారంభం.

MD AHMAD PASHA, JANGAON
Published on: 30 Jun 2026 7:44 AM IST
Jangaon
X

Jangaon: జనగామలో కోతుల బెడదకు చెక్.. 600 కోతుల పట్టివేత షురూ

జనగామ: జనగామ పట్టణంలో కోతుల బెడద నివారణకు మున్సిపల్ కౌన్సిల్ చర్యలు ప్రారంభించింది. ప్రజల ఫిర్యాదుల మేరకు కోతులను పట్టి అటవీ ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు.

తొలి దశలో సుమారు 600 కోతులను పట్టి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. మున్సిపల్ ఛైర్పర్సన్ బాలమణి శ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ చర్యను కౌన్సిలర్లు స్వాగతిస్తూ, ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story