Jangaon: జనగామలో మున్సిపల్ అధికారుల మెరుపు దాడులు
Jangaon: జనగామ బాలాజీ నగర్ లో కెనరా బ్యాంక్‌లో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో మున్సిపల్, అగ్నిమాపక అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
Jangaon: జనగామలో మున్సిపల్ అధికారుల మెరుపు దాడులు
Jangaon: జనగామ లో మున్సిపల్ అధికారుల మెరుపు దాడులు. కెనరా బ్యాంక్, డిసిసి బ్యాంక్, ఏకశిలా ఎలైట్ కళాశాల హాస్టల్ సీజ్. జనగామ బాలాజీ నగర్ లో కెనరా బ్యాంక్ గత వారం రోజుల క్రితం అగ్నిప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన నేపధ్యంలో బిల్డింగ్ తనిఖీలు చేసిన అగ్నిమాపక సిబ్బంది , మున్సిపల్ అధికారులు, జిల్లా విద్య శాఖ అధికారులు. తనిఖీల్లో కెనరా బ్యాంక్, డిసిసి బ్యాంక్, ఏకశిల ఎలైట్ కళాశాల హాస్టల్ లో లోపాలను గుర్తింపు.
అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మూడు సంస్థలను సీజ్ చేసినట్లు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్. అనుమతులు పొందిన తర్వాత మాత్రమే తిరిగి ఓపెన్ చేసుకోవాలని తెలిపారు.
Next Story




