Jangaon: జనగామ పట్టణంలో అక్రమ వధశాల పై మున్సిపాల్ అధికారుల దాడులు
Jangaon: జనగామ పట్టణంలోని కూర్మావాడలో జనావాసాల మధ్య అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అక్రమ వధశాలపై మున్సిపల్ అధికారులు దాడి చేశారు.
Jangaon: జనగామ పట్టణంలో అక్రమ వధశాల పై మున్సిపాల్ అధికారుల దాడులు
Jangaon: పట్టణంలోని కూర్మావాడలో జనావాసాల మధ్య అనుమతి లేకుండా మేకలు,గొర్రెలను అక్రమ వధ చేస్తున్న కేంద్రాన్ని గుర్తించిన మున్సిపల్ అధికారులు.
అక్కడ లభించిన మాంసాన్ని,మేకల,గొర్రెల కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న మున్సిపల్ సిబ్బంది. అక్రమంగా గొర్రెలు,మేకల చేస్తున్న కరణ్ లాలా అనే వ్యాపారికి లక్ష రూపాయల జరిమానా విధించిన మున్సిపల్ అధికారులు.
జనావాసాల్లో అక్రమ వధశాల నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్.
Next Story




