Jangaon: ఎస్‌ఐ రఘుపతిని కలిసిన ఆర్‌టీఐ కార్యకర్త తఫ్జీల్!

Jangaon: నర్మెట్ట పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ చాగర్ల రఘుపతిని ఆర్‌టీఐ కార్యకర్త మహమ్మద్ తఫ్జీల్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 14 Oct 2026 6:22 PM IST
Jangaon
X

Jangaon: ఎస్‌ఐ రఘుపతిని కలిసిన ఆర్‌టీఐ కార్యకర్త తఫ్జీల్!

Jangaon: నర్మెట్ట పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ చాగర్ల రఘుపతి సర్‌ను ఆర్‌టీఐ కార్యకర్త మహమ్మద్ తఫ్జీల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON