Jangaon: ఇంటి దొంగతనం కేసు ఛేదన.. 45 గ్రాముల బంగారం స్వాధీనం!

Jangaon: జనగామలో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన పాత నేరస్థుడు దబ్బట బాలలింగంను పోలీసులు అరెస్ట్ చేశారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 26 Aug 2026 7:24 PM IST
Jangaon
X

Jangaon: ఇంటి దొంగతనం కేసు ఛేదన.. 45 గ్రాముల బంగారం స్వాధీనం!

జనగామ జిల్లా: జనగామలో ఇంటి దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు ​కేసు ఛేదన జనగామ చౌరస్తా సమీపంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.

​నిందితుడి వివరాలు దబ్బట బాలలింగం అలియాస్ బాలు ప్రవీణ్ రాజు 29 సం, స్వస్థలం రాయవరం గ్రామం కుకునూరుపల్లి మండలం సిద్దిపేట జిల్లా ​స్వాధీనం చేసుకున్న సొత్తు 44.990 గ్రాముల బంగారం రెండు జతల బంగారు కమ్మలు ఒక 2 వరుసల చైన్ మరొక బంగారు చైన్ ​నేరం జరిగిన తీరు మే 2026లో రాయల్ ఎన్ఫీల్డ్ TS-13-ES-4164 పై వచ్చి హైదరాబాద్ రోడ్డులోని ఇంట్లో ఇనుప రాడ్‌తో తలుపులు బీరువా పగులగొట్టి ఆభరణాలు అపహరణ​పాత నేరస్థుడు నిందితుడిపై గతంలో 90 కి పైగా కేసులు నమోదయ్యాయి.

గజ్వేల్ పిఎస్‌లో పిడి యాక్ట్ PD Act కూడా ఉంది ​పట్టుబడింది ఇలా జైలు నుంచి విడుదలయ్యాక దొంగిలించిన బంగారాన్ని అమ్మేందుకు వరంగల్ వెళ్తుండగా జనగామ బస్టాండ్ వద్ద ఎస్‌ఐ భరత్ & సిబ్బంది అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు ​అభినందనలు వరంగల్ సిపి ఉత్తర్వుల మేరకు, వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్, జనగామ ఎసిపి బీమా శర్మ, సీఐ పి. సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో కేసును ఛేదించిన ఎస్‌ఐ ఎం. భరత్ బృందం.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story