Jangaon: జనగామ ప్రజావాణి.. 186 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్!

Jangaon: జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి 186 దరఖాస్తులు స్వీకరించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 24 Aug 2026 6:02 PM IST
Jangaon
X

Jangaon: జనగామ ప్రజావాణి.. 186 దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్!

జనగామ: ​జనగామ కలెక్టరేట్‌లో ఘనంగా ప్రజావాణి కార్యక్రమం అర్జీదారుల నుంచి 186 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ​ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారమే ప్రజావాణి ప్రధాన లక్ష్యం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించవద్దునిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం ​తీగవరం.

(జఫర్గడ్) 6 ఎకరాల 21 గుంటల వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో ఆర్జీ ​రాజవరం (చిల్పూర్) సొంత భూమి విక్రయానికి అడ్డుపడుతున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేడుకోలు ​మేకలతండా (పాలకుర్తి) సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పణ ఆగిపోయిన దివ్యాంగుల పింఛనును వెంటనే పునరుద్ధరించాలని కలెక్టర్‌కు సంజయ్ నగర్ వాసి విజ్ఞప్తి ​ఏడునూతుల (కొడకండ్ల) తన 1 ఎకరం భూమి పట్టా మార్పిడిపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆర్జీదారు మనవి.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story