Jangaon: జనగామలో ఉద్రిక్తతల మధ్య ముగిసిన రావణ దహన వేడుకలు
Jangaon: జనగామ బతుకమ్మ కుంటలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య మున్సిపల్ ఆధ్వర్యంలో ముగిసిన రావణ దహనం. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలను అదుపు చేసి ఉత్సవాలు నిర్వహించిన పోలీసులు.
Jangaon: జనగామలో ఉద్రిక్తతల మధ్య ముగిసిన రావణ దహన వేడుకలు
జనగామ: జనగామ బతుకమ్మ కుంటలో ఉద్రిక్తతల మధ్య మున్సిపల్ ఆధ్వర్యంలో రావణ వధ కార్యక్రమం ముగిసింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ వివాదంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత.
నెలకొన్నప్పటికీ రావణ దహనం కార్యక్రమం కొనసాగింది. పోలీసులు వర్గాలను అదుపులో ఉంచి కార్యక్రమం జరిగేలా చర్యలు చేపట్టారు. రావణ దహనంతో పాటు బాణసంచా వెలుగులు ప్రజలను ఆకట్టుకున్నాయి.




