Jangaon: జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. టీచర్ దుర్మరణం!

Jangaon: జనగామ జిల్లా సూర్యాపేట హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో టీచర్ పోకల సత్యనారాయణ మృతి చెందారు. ట్రాలీ ఆటో వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

MD AHMAD PASHA, JANGAON
Published on: 23 Oct 2026 12:23 PM IST
Jangaon
X

Jangaon: జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. టీచర్ దుర్మరణం!

Jangaon: జనగామ లింగాల ఘనపురం నేలపోగుల గ్రామానికి చెందిన టీచర్ పోకల సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు దేవరుప్పుల సింగరాజుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు సాయంత్రం సొంత పనులపై జనగామ వెళ్లి తిరిగి

నేలపోగులకు వస్తుండగా సూర్యాపేట జాతీయ రహదారిపై ఆయన బైక్ను ట్రాలీ ఆటో వెనుక నుంచి ఢీకొట్టింది తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు...

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON