Jangaon: జనగామ దసరా వేడుకల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత

Jangaon: జనగామ బతుకమ్మ కుంట దసరా వేడుకల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొమ్మూరి వర్గీయుల తోపులాటతో పోలీసుల ఎంట్రీ.

MD AHMAD PASHA, JANGAON
Published on: 20 Oct 2026 9:49 PM IST
Jangaon
X

Jangaon: జనగామ దసరా వేడుకల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తత

జనగామ: జనగామ బతుకమ్మ కుంట వద్ద ఏర్పాటు చేసిన దసరా వేడుకల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి దుర్గమ్మ ఆలయంలోకి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ నాయకులను నెట్టివేశారని ఆరోపణలు రావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొడుతున్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON