Jangaon: జనగామ లాడ్జిలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
Jangaon: జనగామ పట్టణంలోని పలు లాడ్జిలలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Jangaon: జనగామ లాడ్జిలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
Jangaon: జనగామ లోని పలు లాడ్జి లలో తనికిలు చేసిన పోలీసులు. లాడ్జి కి వచ్చే వారి పూర్తి వివరాలు బుక్ లోనమోదు చేసుకోవాలి. బైట రాష్ట్రాల నుండి వచ్చి కొంత మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు.
లాడ్జి లు నడిపించే వారు లాడ్జి వచ్చే వారి వివరాలు రికార్డులో తప్పని సరిగా వివరాలు ఉండాలి లాడ్జి ఓనర్స్ కి పలు సూచనలు చేసిన సీఐ సత్యనారాయణ రెడ్డి.
Next Story




