Jangaon: జనగామ కలెక్టరేట్‌లో వాసవి మాత జయంతి సందడి!

Jangaon: జనగామ జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

MD AHMAD PASHA, JANGAON
Published on: 26 April 2026 1:57 PM IST
Jangaon
X

Jangaon: జనగామ కలెక్టరేట్‌లో వాసవి మాత జయంతి సందడి!

జనగామ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఘనంగా జరిగింది. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిధి గా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారి చిత్ర పటానికి పూలమాల వేసి అలంకరించారు. ఈ కార్యక్రమం లో ఇంచార్జి యువజన,క్రీడల అభివృద్ధి శాఖ అధికారి కోదండరాములు,ఆర్య వైశ్య సంఘం కుల పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story