Jangaon: జనగామ కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆలేరు బిర్ల ఐలయ్య. పాల్గొన్న ఎమ్మెల్యే కడియం, కలెక్టర్.
Jangaon: జనగామ కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Jangaon: 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన. ప్రభుత్వ విప్ ఆలేరు బిర్ల ఐలయ్య, అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు, పాల్గొన్న కలెక్టర్ సందీప్ కుమార్ జా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లా డీసీపీ రాజా మహేంద్ర నాయక్వి, విధ శాఖల జిల్లా అధికారులు.
Next Story




