Warangal: కుష్ మహల్ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ!
Warangal: ఖిలా వరంగల్ కుష్ మహల్ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.
Warangal: కుష్ మహల్ ప్రాంగణంలో జాతీయ జెండా ఆవిష్కరణ!
Warangal: వరంగల్ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖిలా వరంగల్ కుష్ మహల్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య శారద,వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు.
Next Story




