Jangaon: కేటీఆర్ పర్యటన వేళ ఉద్రిక్తత బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్టులు

Jangaon: కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు కేటీఆర్ రాకతో ఉద్రిక్తత. కాళేశ్వరం నీటి విడుదల డిమాండ్ వేళ స్టేషన్ ఘన్‌పూర్‌లలో బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు

Narender, Staff Reporter  -Warangal
Published on: 5 July 2026 11:42 AM IST
Jangaon
X

Jangaon: కేటీఆర్ పర్యటన వేళ ఉద్రిక్తత బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్టులు

జనగామ: కేటీఆర్ పర్యటన వేళ బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు.

కాళేశ్వర్ ప్రాజెక్ట్ నుండి నీటిని విడుదల చేయాలని.

నేడు కన్నెపల్లి పంప్ హౌజ్ కు రానున్న మాజీ మంత్రి కేటీఆర్.

జనగామ స్టేషన్ ఘనపూర్ లలో కొనసాగుతున్న ముందస్తు అరెస్టు లు.

జనగామ పెంబర్తి జాతీయ రహదారి వద్ద బారీగా మోహరించిన పోలీసులు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story