Jangaon: రైతు సంగ్రామ సభకు వెళ్తూ.. మార్గమధ్యలో రైతుల చెంతకు కేటీఆర్!
Jangaon: హన్మకొండ రైతు సంగ్రామ సభకు వెళ్తూ జనగామ జిల్లా యశ్వంత పూర్ ఐకెపి సెంటర్‌ను కేటీఆర్ సందర్శించారు.
Jangaon: రైతు సంగ్రామ సభకు వెళ్తూ.. మార్గమధ్యలో రైతుల చెంతకు కేటీఆర్!
జనగామ: రేపు హన్మకొండలో జరగబోయే రైతు సంగ్రామ సభలో పాల్గొనేన్దుకు వెళుతున్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జనగామ యశ్వంత పూర్ లో ని ఐకెపి సెంటర్ ని సందర్శించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు తమ సరుకులని ప్రభుత్వం కొనుగోలు చేయడంలో తాత్సారం చేస్తుందని మార్కెట్లోనే పడిగాపులు కావాల్సి వస్తుందని కేటీఆర్ కు న్నవించుకున్నారు.
Next Story




