Warangal: వరంగల్‌లో 160 చీరలతో శ్రీ లలితాదేవి అమ్మవారి అంలకరణ!
Warangal: శివనగర్ శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో మూల నక్షత్రం, పుత్రదా ఏకాదశి సందర్భంగా అమ్మవారిని 160 చీరలతో అలంకరించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
Warangal: వరంగల్‌లో 160 చీరలతో శ్రీ లలితాదేవి అమ్మవారి అంలకరణ!
Warangal: శివనగర్లోని శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో మూల నక్షత్రం, పుత్రదా ఏకాదశి సందర్భంగా ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లలితా దేవి అమ్మవారిని 160 చీరలతో అలంకరణ చేశారు.
చీరల అలంకరణలో ఉన్న శ్రీ లలితాదేవి అమ్మవారిని శివనగర్, విశ్వనాధ కాలనీ, మిత్ర కాలనీ, వాసవి కాలనీ, పెరిక వాడ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకొని శ్రావణమాస పూజలు చేశారు.
Next Story




