Bayyaram: ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసిన వర్షం: రైతుల హర్షం!
Bayyaram: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో రైతాంగానికి ఊరట లభించింది. ఎండిపోతున్న పంటలకు ఈ వర్షం ప్రాణం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.
Bayyaram: ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసిన వర్షం: రైతుల హర్షం!
బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అకస్మాత్తుగా కూడిన భారీ వర్షం, రైతులు కళ్ళలో ఆనందం, ఏలినో ప్రాబ్లం తో, కరెంటు వల్ల ఇబ్బంది వల్ల, బావులలో, బోర్లలో నీళ్లు లేకపోవడం వల్ల ఎండిపోతున్న పంటలకు , ఈ వర్షం పడటం వల్ల పంటలకు ప్రాణం పోసిందని , వరుణదేవుడు ఇన్నాళ్లకు కరుణించాడని రైతులు ఆనందాన్ని వ్యక్త పరుచున్నారు.




