Mahabubabad: మహబూబాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం లారీ పట్టివేత!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న భారీ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని విచారణ చేపట్టారు.
Mahabubabad: మహబూబాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం లారీ పట్టివేత!
మహబూబాబాద్ జిల్లా, నవంబర్ 11: చిన్నగూడూరు మండలం గుండం రాజుపల్లి శివారులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఓ లారీలో తరలిస్తున్న బియ్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పట్టుబడిన బియ్యం ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.




