Mahabubabad: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: వేం నరేందర్‌రెడ్డికి వినతి!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీఎం ప్రధాన సలహాదారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 27 Oct 2026 7:39 PM IST
Mahabubabad
X

Mahabubabad: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: వేం నరేందర్‌రెడ్డికి వినతి!

మహబూబాబాద్: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలనీ రాజ్యసభ సభ్యులు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించిన మహబూబాబాద్ జిల్లా జర్నలిస్టులు. ఈ సందర్బంగా వినతిపత్రం స్వీకరించిన వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించి తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్ట్ ల చిరకాల వాంఛ నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్టులు రాజ్ కుమార్, జ్ఞానేందర్, విక్రమ్, యాకన్న మహేష్,లు ఉన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad