Mahabubabad: పాకాల వాగు వద్ద లైటింగ్ లేక భక్తుల ఇబ్బందులు!

Mahabubabad: మహబూబాబాద్: గార్ల మండలం పాకాల వాగు వద్ద గణేష్ నిమజ్జన ప్రాంతంలో కరెంట్, లైటింగ్ ఏర్పాట్లు లేక వర్షంలో చీకట్లోనే ఇబ్బందిపడుతున్న భక్తులు.

NARASIMHARAO, BAYYARAM
Published on: 24 Sept 2026 9:56 AM IST
Mahabubabad
X

Mahabubabad: పాకాల వాగు వద్ద లైటింగ్ లేక భక్తుల ఇబ్బందులు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాగార్ల మండలంలోని పాకాల వాగు వద్ద గణేష్ నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేసినా, లైటింగ్ ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 గంటలకే చీకటి అయిపోయి వాగు వద్ద ఏమీ కనిపించడం లేదు. వర్షంలో చీకట్లోనే భక్తులు నిమజ్జనం చేయాల్సి వస్తోంది. రెవెన్యూ, పోలీస్, మెడికల్ సిబ్బంది ఉన్నప్పటికీ కనీసం లైట్లు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

NARASIMHARAO, BAYYARAM

NARASIMHARAO, BAYYARAM