Mahabubabad: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పుస్తక వారోత్సవాలను నిర్వహించారు.

A RAJKUMAR, MAHABOOBABAD
Published on: 16 May 2026 11:28 AM IST
Mahabubabad
X

Mahabubabad: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ!

Mahabubabad: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని గ్రంథాలయంలో పుస్తక వారోత్సవాలను నిర్వహించారు. పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక ప్రణాళిక బద్ధంగా మారుమూల ప్రాంతాల నుంచి ఈ గ్రంథా లయానికి వచ్చే విద్యార్థుల కోసం అన్ని వసతులను ఏర్పాటు చేస్తామని , పాఠకులకు కావాల్సిన పుస్తకాలు , స్టడీ మెటీరియల్ , ఇతర అవసరాలను తెలియజేస్తే వెంటనే సమకూరుస్తామని , ఒక ప్రత్యేక గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమం లో అధికారులు , పాఠకులు పాల్గొన్నారు.

A RAJKUMAR, MAHABOOBABAD

A RAJKUMAR, MAHABOOBABAD

Next Story