Mahabubabad: గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం కుటుంబం!
Mahabubabad: మహబూబాబాద్: శ్రీరాం నగర్ బీసీ కాలనీలో శ్రీ రామ యూత్ ఆధ్వర్యంలో జరిగిన గణపతి లడ్డూ వేలంలో రూ.70,016లకు లడ్డూను దక్కించుకున్న ముస్లిం కుటుంబం.
Mahabubabad: గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం కుటుంబం!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని శ్రీరాం నగర్ బిసి కాలనీలో శ్రీ రామ యూత్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన గణపతి లడ్డూ వేలం పాట లో ఓ ముస్లిం కుటుంబం పాల్గొని లడ్డు ని 70,016 / రూపాయలకు దక్కించుకుకొని మత సామరస్యానికి ప్రత్యేకగా నిలిచారు. షేక్ అజారుద్దీన్ కుటుంబ సభ్యులకు స్థానికులు అభినందనలు తెలిపారు.వారి కుటుంబానికి విగ్నేశ్వరుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు , అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు.




