Mahabubabad: మహబూబాబాద్‌లో గంజాయి స్మగ్లర్ అరెస్ట్.. సీఐ అంజలి సంచలన హెచ్చరిక!

Mahabubabad: మహబూబాబాద్‌లో గంజాయి రవాణా చేస్తున్న నిందితుడు పాయలి క్రాంతి కుమార్‌ను రూరల్ సీఐ అంజలి అరెస్టు చేశారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 8 Jun 2026 6:46 AM IST
Mahabubabad
X

Mahabubabad: మహబూబాబాద్‌లో గంజాయి స్మగ్లర్ అరెస్ట్.. సీఐ అంజలి సంచలన హెచ్చరిక!

Mahabubabad: గతంలో Cr No : 60/2026 కేసులో నిందితుడిగా ఉండి గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసిన గంజాయి కేసులోని నిందితున్ని అరెస్టు చేసిన రూరల్ సీఐ అంజలి గతంలో మార్చి నెలలో గంజాయి కేసులో నిందితుడుగా ఉన్న పాయలి క్రాంతి కుమార్ తండ్రి రాజేశ్వరరావు వయసు 34 సంవత్సరాలు కులం మున్నూరు కాపు, వృత్తి వ్యాపారం వివాసం అడ్వకేట్ కాలనీ మహబూబాబాద్ అను అతని ఈరోజు మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి మరియు రూరల్ ఎస్సై తమ సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడుఇంటి వద్ద ఉన్న సమాచారం తెలుసుకొని వెళ్లి అదుపులోకి తీసుకొని తనను విచారించి తన వద్ద సెల్ ఫోను రికవరీ చేసినారు.

గంజాయి కేసులు పట్టుబడ్డ నిందితులపై పీడీ యాక్ట్ పెడతామని రూరల్ సిఐ తెలపనైనది గంజాయి త్రాగిన, సీలింగ్ చేసిన ట్రాన్స్పోర్ట్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేసి పిడి ఆక్టి పెట్టి జైల్లో పెడతామని బయటకి రాకుండా చూస్తామని రూరల్ సిఐ అంజలి తెలిపారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story