Mahabubabad: అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఘోరం.. ఒకే గ్రామ యువకులు ముగ్గురు దుర్మరణం!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ స్టేజి వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది.

B RAVI, THORRUR
Published on: 20 May 2026 10:57 AM IST
Mahabubabad
X

Mahabubabad: అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఘోరం.. ఒకే గ్రామ యువకులు ముగ్గురు దుర్మరణం!

మహబూబాబాద్ జిల్లా: తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ స్టేజి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను ఢీకొన్న బైక్. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి. మరో యువకుని హాస్పిటల్ తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి మొత్తం ముగ్గురు యువకులు మృతి. ఈ ముగ్గురు యువకులు దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామానికి చెందినవారు. రాత్రి సమయంలో వరంగల్ వైపు వెళ్తూ దాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్లు వెనుక నుండి ఢీకొనగా అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు మరొకరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందడంతో ఈ ఘటనలో మొత్తం ముగ్గురు మృత్యువాత పడ్డారు.

B RAVI, THORRUR

B RAVI, THORRUR

Next Story