Mahabubabad: భర్తతో కలిసి అడవికి వెళ్లిన భార్య.. పాముకాటుతో అనంత లోకాలకు!

Mahabubabad: అడవిలో తునికాకు సేకరిస్తుండగా మహిళపై పాము దాడి. భర్త, తోటి కూలీలు హాస్పిటల్‌కు తరలించినా దక్కని ఫలితం.

NARENDER, WARANGAL
Published on: 23 May 2026 12:57 PM IST
Mahabubabad
X

Mahabubabad: భర్తతో కలిసి అడవికి వెళ్లిన భార్య.. పాముకాటుతో అనంత లోకాలకు!

మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలంలో విషాదం కొత్తగూడ మండలం కర్నగంటి గ్రామానికి చెందిన భర్త మద్దెల సారే తో కలిసి తునికాకు సేకరణ కోసం అడవి కి వెళ్ళిన మహిళా కూలీ పల్లవికి పాము కాటు తోటి కూలీల సహాయంతో కొత్తగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన భర్త.. ఉత్తమ చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం కు తరలింపు.. చికిత్స పొందుతూ పల్లవి మృతి.. పల్లవి మృతితో గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు.

NARENDER, WARANGAL

NARENDER, WARANGAL

Next Story