Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ‘విజయ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్’ ప్రారంభం.
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా ప్రజలకు గ్యాస్ట్రో సమస్యలకు వేరే పట్టణాలకు వెళ్లకుండా జిల్లా కేంద్రం లో డాక్టర్ విజయ్ రాంపెళ్లి ఆధ్వర్యంలో విజయ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ ను ప్రారంభించారు. గ్యాస్ట్రో లివర్ సమస్యలతో భాదపడేవారికి నామ మాత్రపు పీజులతో కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డాక్టర్ విజయ్ రాంపెళ్లి తెలిపారు. గ్యాస్ట్రిక్ లివర్ సమస్యలతో బాధపడేవారు వరంగల్ ఖమ్మం వెళ్లే అవసరం లేకుండా మహబూబాబాడ్ లొనే వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు.
Next Story




