Mahabubabad: కురవి బతుకమ్మ వేడుకల్లో ఘనంగా పాల్గొన్న మహిళా ప్రజాప్రతినిధులు!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కురవి బతుకమ్మ వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కవిత తదితరులు పాల్గొని సందడి చేశారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 14 Oct 2026 10:40 PM IST
Mahabubabad
X

Mahabubabad: కురవి బతుకమ్మ వేడుకల్లో ఘనంగా పాల్గొన్న మహిళా ప్రజాప్రతినిధులు!

మహబూబాబాద్: కురవి మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రులు రెడ్యా నాయక్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు.

అలాగే మాజీ జడ్పీ చైర్‌పర్సన్లు తుల ఉమ, ఆంగోత్ బిందు, గండ్ర జ్యోతి తదితరులు వేడుకల్లో పాల్గొని బతుకమ్మ సంబరాల్లో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL