Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో అగ్నిప్రమాదం
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. కాకతీయ నగర్ సమీపంలోని జమాల్ తోటలో చెలరేగిన మంటలు.
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో అగ్నిప్రమాదం
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బయ్యారం కాకతీయ నగర్ సమీపంలో జమాల్ తోటలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడినాయి. గాలి ఉధృతికి మంటలు ఇండ్ల సమీపానికి వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురైనారు. ఈ మంటలు పెట్రోల్ బంక్ లోకి వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది, పోలీసు లు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినారు. దీనితో పెను ప్రమాదం తప్పినది. పెట్రోలు, డీజిల్ నిల్వచేసే ట్యాంకర్ల వద్దకు మంటలు వ్యాపించడం అదే సమయంలో ఫైర్ ఇంజన్ రావడంతో మంటలను అదుపు చేసి ప్రమాదం నుండి బయటపడటం జరిగింది దీంతో ప్రజలు , పెట్రోల్ బంకు సిబ్బంది ఊపిరిపించుకున్నారు.
Next Story




