Mulugu: మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలో మృతదేహం లభ్యం!
Mulugu: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలో కాజీపేటకు చెందిన ముక్తార్ మృతదేహం లభ్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Mulugu: మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలో మృతదేహం లభ్యం!
Mulugu: ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలో మృతదేహం లభ్యం. సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న ములుగు సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) చంద్రశేఖర్.
మృతుడిని హన్మకొండ జిల్లా కాజీపేటకు చెందిన ముక్తార్ మహమ్మద్ (46)గా గుర్తించిన ములుగు పోలీసులు, మృతుడు కాజీపేట నుండి ఇక్కడికి ఎలా వచ్చాడు?మృతికి గల కారణాలను లోతుగా దర్యాప్తు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి తరలించిన పోలీసులు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేసినట్లు తెలిపిన ఎస్ఐ చంద్రశేఖర్.
Next Story




