Jangaon: స్టేషన్ ఘన్‌పూర్‌లో విషాదం కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య

Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో తీవ్ర కడుపునొప్పి భరించలేక నీల కుమార్ (45) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

V Ravikiran, Jangaon
Published on: 23 Oct 2026 8:57 AM IST
Jangaon
X

Jangaon: స్టేషన్ ఘన్‌పూర్‌లో విషాదం కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఆత్మహత్య

Jangaon: స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండలో విషాదం. కడుపునొప్పి భరించలేక నీల కుమార్(45) అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు. గ్రామంలో అల్లుకున్న విషాద ఛాయలు. ఘటనపై పోలీసులు కేసు నమోదు - దర్యాప్తు.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon