Madipalli: మహబూబాబాద్ మడిపల్లి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
Madipalli: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లిలో గుంటుక రమేష్ దారుణ హత్య. చెరువు సమీపంలో రాళ్లు, కర్రలతో దాడి చేసిన దుండగులు. కేసు నమోదు చేసిన పోలీసులు.
Madipalli: మహబూబాబాద్ మడిపల్లి గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
మడిపల్లి: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన గుంటుక రమేష్ దారుణ హత్య గ్రామస్తులు చూస్తుండగానే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసి, ప్రక్కన ఉన్న చెరువులోని కాళీ ప్రదేశం లోనికి తీసుకెళ్లి కర్రలు రాళ్లతో విచక్షణ రహితంగా దాడి.
తమ కులానికి చెందిన పెద్ద పెద్దమనుషులు అందరూ కలిసి దాడి చేసి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపణ మృతుడు రమేష్ కు భార్య,ఇద్దరు ఆడపిల్లలు సంఘటన స్థలానికి చేరుకున్న తోరూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్న ఎస్సై మహేందర్రెడ్డి.
Next Story




