Mahabubabad: టేకు తోటల దగ్ధం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో ఘోర ప్రమాదం జరిగింది.

A.Rajkumar, Mahabubabad
Published on: 1 Jun 2026 6:55 AM IST
Mahabubabad
X

Mahabubabad: టేకు తోటల దగ్ధం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు

Mahabubabad: పంట అవశేషాలు ( వరి కొయ్యలు) కెల్చేందుకు రైతు నిప్పు పెట్టడంతో వడగాలులు ఎండల తీవ్రతకు మంటలు చెలరేగి వ్యాపించి పక్క రైతులకు చెందిన ఎకరంన్నర (1.1/2) టేకు వనం దగ్ధమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం సప్పిడి గుట్ట తండా గ్రామ శివారు మాన్సింగ్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన జాటోత్ నారాయణ, కు చెందిన ఎకరం టేకు వనం, జాటోత్ నెహ్రుకు చెందిన అరేకరం టేకు వనం తోటల సమీపంలోని ఓ రైతు పంట అవశేషాలకు పెట్టిన నిప్పు తో మంటలు చెలరేగి మంటలు టేకు వానలకు వ్యాపించాయి. దీంతో ఎకరంన్నర( 1.1/2) టేకు వనం దగ్ధమవ్వడంతో ఇద్దరు రైతులకు 8 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతులు కన్నీరుమున్నీరయ్యారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story